Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నట్టల నివారణ టీకాల పంపిణీ

నట్టల నివారణ టీకాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని రేగలపల్లి గ్రామంలో మూగ జీవాలకు నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ జంగిలి లక్ష్మీ మంగళవారం  ప్రారంభించారు. నట్టల నివారణ టీకాల పంపిణీతో జీవాలు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యురాలు హరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -