Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ..

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ హైదరాబాద్ ఆధ్వర్యంలో  రూ.80000 విలువ గల స్పోర్ట్స్ యూనిఫాంను విద్యార్థులకు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్  లక్ష్మీ నరసింహ రాజు , సెక్రటరీ  ఆనంద్ ,డిస్ట్రిక్ట్ చీఫ్ గెస్ట్  కిరణ్ కుమార్ , సభ్యులు సత్తి రెడ్డి, ఏ ఏ పి సి  చైర్మన్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad