Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాజీపూర్ లో వీధిలైట్లు పంపిణీ 

హాజీపూర్ లో వీధిలైట్లు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో 20 వీధి లైట్లను స్థానిక ఎస్సై బుగ్గ శ్రీశైలం చేతుల మీదుగా గ్రామపంచాయతీ కార్యదర్శి హనుమాన్ కు స్వామి వివేకానంద ఫౌండేషన్ మాజీ ఎంపీటీసీ యాదాద్రి భువనగిరి జిల్లా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో స్థానిక నాయకులు లేక గత రెండు సంవత్సరాలుగా వీధిలైట్లలో లైట్లు లేక ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దసరా పండుగ సందర్భంగా వీధి దీపాలు లేక గ్రామం చీకట్ల అమ్మకు పోతుందని ఉద్దేశంతో వీధిలైట్లను ఇచ్చానని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -