Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఆష్ట పాఠశాలలో టై.. బెల్టుల పంపిణీ

ఆష్ట పాఠశాలలో టై.. బెల్టుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో జిల్లా పరిషత్  మండల పరిషత్ పాఠశాలలో రిటైర్డ్ టీచర్ పట్టేపూర్ మోహన్ రెడ్డి  ఇచ్చిన హామీ మేరకు వారి కుమారుడు  సతీష్ రెడ్డి  విద్యార్థులకు టై , బెల్టుల ను గురువారం పంపిణీ చేశారు. 250 మంది విద్యార్థిని విద్యార్థులకు 25వేల రూపాయల విలువచేసే  ఐడి కార్డ్స్, టై ,బెల్టు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల పరిషత్ ప్రధానోపాధ్యాయులు గోపిడి రమణారెడ్డి, రామ్మోహన్ , విశ్రాంత ఉపాధ్యాయులు రామచందర్ ,  కండెల భరత్ కుమార్ , శ్రావణ్ రెడ్డి  నవీన్,ఎడ్ల సురేష్,విద్యార్థిని ,విద్యార్థులు, పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad