- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో ఓటర్లకు కార్యదర్శులు ఐకెపి సిబ్బంది, బిఎల్వోల చేత ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ స్లిప్పుల ద్వారా ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయాలని, ఓటర్ స్లిప్పులు రానివారు గ్రామపంచాయతి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ఓటు వేయడానికి వెళ్లేవారు పంపిణీ చేస్తున్న ఓటు స్లిప్పులు, ఓటర్ కార్డు తీసుకుని వెళ్లాలని అధికారులు తెలియజేస్తున్నారు.
- Advertisement -



