Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పిల్లి శ్రీకాంత్ సన్మానించిన జిల్లా న్యాయవాదులు

పిల్లి శ్రీకాంత్ సన్మానించిన జిల్లా న్యాయవాదులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
భారతీయ జనతా పార్టీ జిల్లా ఐటీ ఇన్చార్జి గా నియమితులైన యువ న్యాయవాది పిల్లి.శ్రీకాంత్ ను ఐటీ ఇన్చార్జి గా నియమితులైన సందర్భంగా ఈ రోజు న్యాయవాదులు సన్మానించడం జరిగింది. దీని ఉద్దేశించి న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు జిల్లా పార్టీ పదాధికారిగా ఐటి ఇన్చార్జిగా నియమితులు కావడం చాలా శుభ పరిణామం ఇలాగే రాబోవు రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్, బిట్ల.రవి, సుభాష్ రెడ్డి, కేశవ్, నరేష్, శంకర్, పుణ్య రాజ్, మధుసూదన్,నారాయణ, అన్వేష్, వెంకటేష్, శ్రీ మన్, రాజశేఖర్, విక్రమ్, రోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad