Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నరసింహుడి దర్శనం అందుకున్న జిల్లా మెడికల్ ఆఫీసర్

నరసింహుడి దర్శనం అందుకున్న జిల్లా మెడికల్ ఆఫీసర్

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : ఈరోజు భీంగల్ లోని శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భీంగల్ వాస్తవ్యులు నిజామాబాద్ జిల్లా హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ బడ్డం రాజశ్రీ రావడం జరిగింది. ఆలయ ధర్మ కర్త పార్థసారధి ఆహ్వానించి దర్శనం చేయించి, ఆలయ చరిత్ర గురించి చెప్పడం, ప్రసాదం ఇవ్వడం జరిగింది. తదానంతరం భీంగల్ సర్వ సమాజ కమిటీ సభ్యులు అధ్యక్షులు నీలం రవి, ఉప అధ్యక్షుడు బార్ల మోహన్ మెడికల్ ఆఫీసర్ బడ్డం రాజశ్రీ ని శాలువాతో సన్మానించడం జరిగింది. భీంగల్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవర్, ఎక్స్ కౌన్సిలర్ మూత లింబాధ్రి, ముత్తెన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -