నవతెలంగాణ -పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంగుర్రంపోడు మండలం,తేనెపల్లి గ్రామానికి చెందినపగిళ్ల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎంఎల్సీ మంకెన కోటిరెడ్డి వారి దశదిన కార్యక్రమంలో పాల్గొని.మృతిని చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి పగిళ్ల లింగయ్య మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలోసర్పంచ్ కొట్ర రామాంజనేయులు,ఉప సర్పంచ్ ఓర్సు వెంకటేష్,గ్రామ పార్టీ అధ్యక్షుడు,పూల సహదేవ్,వార్డ్ మెంబర్లు.పూల సత్తయ్య,నీల రామాంజనేయులు,గ్రామ నాయకులు శివర్ల ప్రదీప్కుమార్, ఓయూ లీడర్ పోలోజు సతీష్,బొమ్ము వెంకటయ్య,బొమ్ము ధనయ్య,పూల లచ్చయ్య,తరి శంకర్,కాసర్ల హనుమంతు,పులకరం వెంకటయ్య,తరి రాంబాబు,తరి బాలకృష్ణ,బొమ్ము గణేష్,బొమ్ము పాండు,బొడ్డు రజినీకాంత్, కొట్ర అనిల్,మరియు గ్రామస్తులు ఉన్నారు.
పగిళ్ల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎమ్మెల్సీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


