నవతెలంగాణ - అశ్వారావుపేట
బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు రాజనాల గంగాధర్ మేనల్లుడు 'నేహల్ గగన్' బారసాల వేడుకల్లో బుధవారం కాసాని చంద్రమోహన్ - నాగ శేష పద్మ దంపతులు, డా. భూక్యా ప్రసాద్ - కౌన్సిలర్ డా. జ్యోతి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, చిరు కానుకలు అందజేశారు. కార్యకర్తల కుటుంబాల్లో జరిగే శుభకార్యాల్లో నాయకులు, సహచరులు పాల్గొని ఆత్మీయతను చాటుకున్నారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, ఆరేపల్లి గోవింద్, కోటమర్తి అప్పారావు, జుజ్జూరి సత్యనారాయణ, మోటూరి మోహన్, జీవనరావు, పడాల అఖిల్, రాజేష్, వెంకన్న, బాలి కిరణ్, రాజారమేష్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)