నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయాన్ని డీఈఓ రవీందర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయంలోని భోధన సిబ్బంది తీరు,విద్యార్థుల ప్రవేశాలు,అటల్ టీంకరింగ్ ల్యాబ్,భౌతిక శాస్త్ర సిబ్బంది వివరాలను ప్రిన్సిపాల్ ఖలీధా షరీన్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదర్శ వసతి గృహాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు.





కామెంట్‌లు (0)