Magazines

వెల్మలపల్లి పాఠశాలలో బతుకమ్మ  సంబరాలు

1 గంట క్రితం

Bathukamma celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-మల్హర్ రావు.

మండల కేంద్రమైన తాడిచర్ల వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.చిన్నారులు తిరొక్క పూలు సేకరించి బతుకమ్మ పేర్చి ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంకృతి, సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం బతుకమ్మన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్,గంగరాజు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్