నవతెలంగాణ-మర్రిగూడ
టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దుటకు కృషి చేసినందుకు గాను మండలంలోని లెంకలపల్లి గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ సర్పంచ్ గా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. టీబీ రహిత గ్రామ ఏర్పాటుకు సహకరించినటువంటి ఏఎన్ఎం కు, ఆశా వర్కర్లకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.






కామెంట్లు (0)