నవతెలంగాణ-ఆలేరు టౌన్
హైదరాబాదులో జరుగు ఎమ్మార్పీఎస్ఎంఎస్ఎఫ్ జాతీయ సదస్సుకు, ఆ సంఘం నాయకులు మంగళవారం ఆలేర్ పట్టణం నుండి తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో కందుల నర్సింగరావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పుల్లూరు రవి, మాదిగ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు మల్లేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గా గంధ మల్ల కార్తీక్, ఎమ్మెస్ ఎఫ్ మండల నాయకులు వచ్చా రమేష్ , ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మండలం ఐటిఐ ప్రొఫెసర్ జయ రావు, రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)