Magazines

పాత మున్సిపల్ కార్యాలయ బావిని యధావిధిగా కొనసాగించాలి  

2 గంటల క్రితం

old municipal office
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న పాడుబడ్డ బావిని పూడ్చేయకుండా శుభ్రంచేసి యధావిధిగా కొనసాగించాలని ఒక రూపాయి ఉద్యమ కార్యకర్త గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో కారణంగా వర్షాభావం తగ్గిందనీ, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయనీ, పట్టణ ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా బావిలోని వ్యర్ధాలను తొలగించి, వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్