నవతెలంగాణ-మద్నూర్
రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సంఘీభావంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ పోరాటంలో జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)