నవతెలంగాణ - మల్హర్ రావు
గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.ఈ నేపథ్యంలో మండలంలోని మల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల ఇండ్లకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు సోమవారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)