Magazines

మాజీ ఎంపీకి ఘన సన్మానం

1 గంట క్రితం

BB Patil
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

జహీరాబాద్ మాజీ ఎంపీ, మద్నూర్ ఉమ్మడి మండల నివాసుడైన బిబి పాటిల్‌ను ఆదివారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం బీబీపాటిల్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు బిజెపి మండలాధ్యక్షులు తెప్ప తుకారాం, డోంగ్లి మండలాధ్యక్షులు అరుణ్ పటేల్, మద్నూర్ ఎఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, తడిహిప్పరుగా దత్తు పటేల్, సుల్తాన్ పేట్ పటేల్ శుభాకాంక్ష‍ల అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్