Magazines

చిన్నఎక్లారాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

1 గంట క్రితం

smart ration cards
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ప్రజాపాలన ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు స్మార్ట్‌ రేషన్ కార్డులు అందించడం శుభపరిణామమని మండల పరిధిలోని చిన్న ఎక్లార గ్రామ సర్పంచ్ మాధవరావు అన్నారు. ఆదివారం గ్రామంలో స్మార్ట్‌ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సర్పంచ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డును కూడా అందించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మూడేండ్లలోనే రేషన్‌ కార్డులు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్