Magazines

మొరాయించిన 108వాహనం

4 గంటల క్రితం

breaks down
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ – మంచిర్యాల

జిల్లాలోని వేమనపల్లి మండలంలో అత్యవసర సమయంలో 108 వాహనం మొరాయించింది. మండలంలోని బొప్పారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఫోన్ రావడంతో వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో గమస్థులు వాహనాన్ని తోయటంతో ప్రారంభం అయింది. గ్రామస్తుల సహకారంతో 108వాహనం ఆలస్యంగా సంఘటన స్థలానికి వెళ్ళింది.
అత్యవసర సేవలందించే వాహనం ఇలా మొరాయించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్