Magazines

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తుల స్వీకరణ 

4 గంటల క్రితం

Family Life Insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

తహసిల్దార్ చాందా నరేష్, ఎంపీడీవో సింగారం కుమార్ 

నవతెలంగాణ-నెల్లికుదురు 

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కు  హర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించుటకు   20.11.2026 తేదీన మేచరాజుపల్లి, నెల్లికుదురు మరియు ఆలేరు గ్రామాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనీ తాసిల్దార్ చందా నరేష్ ఎంపీడీవో సింగారం కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని మేచరాజుపల్లి నెల్లికుదురు ఆలేరు గ్రామాలకు చెందిన అర్హులైన గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సంబంధిత క్యాంపులలో తమ దరఖాస్తులను సమర్పించవలసిందిగా తెలుపుతున్నామని అన్నారు దీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్