Magazines

అంతంపల్లిలో నూతన చేయూత పెన్షన్ పంపిణీ

4 గంటల క్రితం

Cheyutha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని అంతంపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ లను సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తుందన్నారు. ఈ  కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతి కార్యదర్శి భార్గవి, లబ్ధిదారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్