Magazines

మద్నూర్ నుండి శబరిమలైకి పాదయాత్ర

24 నిమిషాల క్రితం

Foot pilgrimage from Madnoor to Sabarimala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

మద్నూర్ నుంచి కేరళ రాష్ట్రంలోనీ శబరిమల అయ్యప్ప ఆలయానికి మద్నూర్ కి చెందిన బండివార్ విఠల్, పులారే సంఘం, దేవకతే సాయి గణేష్ ఈ ముగ్గురు పాదయాత్ర గా బుధవారం బయలుదేరి వెళ్ళగా ఆ ముగ్గురి భక్తులకు అయ్యప్ప గురు స్వాములు, స్వాములు, స్వాగతం పలికారు. బయలుదేరిన భక్తుల కుటుంబ సభ్యులు కూడా వారికి స్వాగతించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్