Magazines

వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

2 గంటల క్రితం

celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని సిద్దరామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న  జీబీఆర్ గార్డెన్‌లో పార్శి శ్రీశైలం కుమార్తె వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి శ్రీనివాస్, మాజి సర్పంచ్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు రంజిత్ వర్మ, గ్రామ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్