Magazines

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

21 గంటల క్రితం

victim's family
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని సౌంలీ గ్రామంలో ఇటీవల మాజీ జడ్పీటీసీ రామేష్ తల్లి అనరోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దింతో బుధువారం ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్, డిసిసి కార్యదర్శి పురం శెట్టి రవికుమార్, అరవింద్, శంకర్ చంద్రే, చంద్రకాంత్ బంక బాబు, క్రాంతి, విశాల్, ఓం ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్