Magazines

కొత్త పెన్షన్లు మంజూరు చేయడం అభినందనీయం: సర్పంచ్

1 గంట క్రితం

pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయడం అభినందనీయమని మద్నూర్ మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. ఆ గ్రామానికి మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్