నవతెలంగాణ-మద్నూర్
ప్రజా సంక్షేమమే లక్ష‍్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సర్పంచ్ అశోక్ పటేల్ తెలిపారు. బుధవారం అర్హులైన లబ్దిదారులకు చేయూత పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజా సంక్షేమ సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్కయ్య గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్ పంచాయితీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)