Magazines

మజీద్ నిర్మాణానికి భూమి పూజ 

18 నిమిషాల క్రితం

Groundbreaking
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నాయిని సత్యపాల్ రెడ్డి 

నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని ఆలేరు గ్రామపంచాయతీ పరిధిలో నూతన మజీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నాయని సత్య పాల్ రెడ్డి తెలిపారు. శనివారం ముస్లిం సోదరులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మాతాలకతీతంగా గ్రామ అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. అదేవిధంగా మౌలిక వసతులను పూర్తి కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ నాయకులు గూదె యుగంధర్, 8వ వార్డు సభ్యులు షేక్ అక్తర్గౌస్, పంచాయతీ సెక్రటరీ బుర్రి యాకుబురెడ్డి, ముస్లిం మత పెద్దలు మస్తాన్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్