Magazines

ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

1 రోజు క్రితం

Indira Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 

దేశం కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వెంకట

 శివ ప్రసాద్, వల్లూరు నాగరాజు యాదవ్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని మిడ్జిల్ మండల కేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్, రఘుపతి రెడ్డి మల్లికార్జున రెడ్డి, సాయిలు, చెన్నయ్య కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల నాయకులు జహీర్, సీనియర్ నాయకులు ఉస్మాన్, ఆదాము, రామ్ గౌడు, మండల కార్యదర్శి శివకుమార్, బసవరాజు, , రమేష్, ఏదుల శివ , కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్