Magazines

సీఈఐఆర్ పోర్టల్‌తో పోగొట్టుకున్న మొబైల్ రికవరీ

1 గంట క్రితం

CEIR portal
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితురాలికి తిరిగి అప్పగించినట్లు అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓ ఎస్సై సాయి కిశోర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10న మారుతి కాలనీకి చెందిన తన్నీరు పద్మ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. పోలీసులను సంప్రదించడంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. గురువారం ఆ మొబైల్‌ను బాధితురాలికి తిరిగి అందజేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్