నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాలు నూసారం డోంగ్లి మండలంలోని పెద్ద టాకిలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు గంగామణి ఈర్వంత్ గైక్వాడ్ ఇంటి నిర్మాణం కోసం మార్క్ అవుట్ వేయడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి పండరి తెలిపారు. ఈ కార్యక్రమంలో విలాస్ గైక్వాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పండరి ,నివర్తి, మాధవ్, దేవిదాస్, యాదవ్, పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)