Magazines

మార్కెట్ వైస్ చైర్మన్ ఎజాస్‌కు ఘన సన్మానం 

37 నిమిషాల క్రితం

A great honor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎంఎ ఏజాస్‌ను మంగళవారం బహదూర్ పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో

 ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, బీఆర్ఎస్ ఆలేరు పట్టణ జనరల్ సెక్రటరీ కుండె సంపత్, సంగి మైసయ్య, వట్టిపల్లి సిద్ది మల్లయ్య, దొంతుల ఎల్లేష్, కూళ్ల చంద్ర శేఖర్, పల్లె మహేష్, పర్శ నరేష్, వట్టిపల్లి వినయ్, నీలం కార్తీక్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్