Magazines

బతుకమ్మ సంబరాల ఏర్పాట్లలో సర్పంచ్‌

5 గంటల క్రితం

bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో శనివారం సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ సందర్భంగా సర్పంచ్ సోమవార్ మహేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆటపాటల కోసం లైటింగ్, నిమజ్జనానికి చెరువు వద్ద లైటింగ్ ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. మహిళలంతా బతకమ్మ పండుగ సంబరాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మహిళలందరికీ సర్పంచ్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్