Magazines

మలబార్ లో ‘మైన్ లైట్‌వెయిట్ డైమండ్ షో’ ఆవిష్కరణ

6 రోజుల క్రితం

malabar gold
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ

మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూములో ‘మైన్ లైట్ వెయిట్ డైమండ్ షో’ను వినియోగదరులతో కలిసి షోరూము హెడ్ అక్షయ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ..ఈ ప్రత్యేక ప్రదర్శన అక్టోబర్ 10 నుండి 20 వరకు ప్రదర్శించబడతాయని తెలిపారు. ఈ ఈవెంట్ పట్ల వారు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ..తాజా ఫ్యాషన్ పోకడలను ప్రతిబింబించడమే కాకుండా, వారు ప్రత్యేకతను చాటుకునే ఆభరణాలను రూపొందించడంలో సామర్థ్యం పట్ల చాలా గర్వపడుతున్నాము అని అన్నారు,  వినియోగదారుల  విభిన్న ప్రాధాన్యతలకు అనుగుణంగా, సరికొత్త ఆవిష్కరణలతో శ్రేష్ఠమైన ఆభరణాలను అందించడం, అంకితభావానికి నిదర్శనం అని, మనోజ్ఞతను అనుభూతి చెందాడానికి, ఆభరణాల ప్రేమికులను ఆహ్వానిస్తున్నాము అని అన్నారు.

  

“మైన్ లైట్‌వెయిట్ డైమండ్ షో” సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తు అన్ని బంగారు, అన్కట్ , రత్నాభరణాల తరుగు చార్జీలపై 30% వరకు తగ్గింపు పొందండని, వజ్రాభరణాల వజ్రాల విలువ పై 30% వరకు తగ్గింపు పొందండి అని వివరించారు. అత్యంత శ్రద్ధతో సున్నితంగా డిజైన్ చేయబడిన తేలికపాటి వజ్రాభరణాలు, ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో  నాణ్యత, నైపుణ్యం , కస్టమర్ల సంతృప్తి విషయంలో నిబద్ధత పాటించే విధంగా , ప్రత్యేకమైన , కలకాలం నిలిచిపోయే విదముగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ ప్రశాంత్ , ఫెర్రోజ్, మార్కెటింగ్ మేనేజర్ ఇమ్రాన్, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్