Magazines

ప్రారంభమైన కార్తీకమాసం..

44 నిమిషాల క్రితం

Karteekamasam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

దీపావళి పండుగతో అశ్యయుజ మాసం ముగియనుండగా మంగళవారం నుండి నుంచి భక్తులకు ఎంతో ప్రాధాన్యమైన కార్తీక మాసం ప్రారంభమైంది. మాఘ మాసంలో ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు, శ్రావణ మాసంలో శ్రీలక్ష్మిదేవి, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి, కార్తీకమాసంలో శివుడు, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు. దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అనంతరం కార్తీక మాసం ప్రారంభమ వుతుంది. డిసెంబర్ 8వ తేదీ మంగళవారంతో ఈ మాసం ముగియనుంది. ఈ మాసంలో పండుగలు అధికంగా ఉంటాయి.

కార్తీకమాస పండగల వివరాలు ఇలా..

నవంబర్ 13 నాగుల చవితి, నవంబర్ 14 నాగ పంచమి, నవంబర్ 16 మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 21క్షీరాబ్ది ద్వాదశి. నవంబర్ 23 రెండో కార్తీక సోమవారం, నవంబర్ 24 కార్తీక పౌర్ణమి, నవంబర్ 30 మూడో కార్తీక సోమవారం, డిసెంబర్ 06 నాలుగో కార్తీక సోమవారం మాస శివరాత్రి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్