Magazines

సమగ్ర కుటుంబ బీమా పథకంపై అవగాహన

4 గంటల క్రితం

Family Insurance Scheme
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

ఎంపీడీవో సింగారం కుమార్ 

తహసిల్దార్ చందా నరేష్ 

నవతెలంగాణ-నెల్లికుదురు 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ బీమా పథకంపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించినట్లు ఎంపీడీవో సింగారం కుమార్ తాసిల్దార్ చందా నరేష్ తెలిపారు. గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు ఆయా గ్రామాల సర్పంచ్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో సమగ్ర కుటుంబ బీమా పథకాన్ని అమలుపరచడంలో గ్రామాలలో ఏర్పాటు చేస్తామని అన్నారు. దీనికి సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందరికీ తెలియజేస్తారని చెప్పారు గ్రామాల వారిగా క్యాంపులు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ పథకాన్ని అప్లై చేపిస్తామని అన్నారు. కావున గ్రామాల్లోని ప్రజలు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్