నవతెలంగాణ-టేకుమట్ల
చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండగను గ్రామాల్లో ప్రశాంతంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.





కామెంట్‌లు (0)