- Advertisement -
హైదరాబాద్ : దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రెన్ (డిఎఫ్‌జిసి) హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం దీనిని ఆ దివీస్ లాబరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ మురళి డివి ప్రారంభించారు. ఈ సందర్బంగా డిఎఫ్‌జిసి కొత్త లోగోను ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నిలిమా డివి ఆవిష్కరించారు. ఈ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పునప్రారంభించడం ద్వారా శిశు అభివృద్ధిలో తమ ఉన్నత ప్రమాణాల అంకిత భావానికి నిదర్శనమని నీలిమా పేర్కొన్నారు.
- Advertisement -