Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా దీపావళి వేడుకలు 

వైభవంగా దీపావళి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
దీపావళి పర్వదినాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమ, మంగళ వారాల్లో మహిళలు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వేళలో వాకిళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి, ప్రమిదలు వెలిగించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇంటి ముందు రకరకాల రంగుల క్రాకర్స్, టపాసులు కాల్చి సందడి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -