- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని మర్కల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దొడ్లే భవ్యశ్రీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు. నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నట్టు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఈ సందర్బంగా ఆమె కోరారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -


