Saturday, September 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేత..

పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని వైకుంఠపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అబివృద్ధికి మండల బీజేపీ పార్టీ అద్యక్షులు శ్రీకాంత్ (చందు) రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడరు.. ఈ నెల 22న నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ముందస్తుగా ఈ విరాళాన్ని అందజేస్తామన్నారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గంగన్న మాట్లాడుతూ.. దాతల సహారంతోనే పాఠశాలలు అభివృద్ధి జరుతుందన్నరు విరాల దాతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రంలో ఉపాధ్యాయులు రాజు, శివశంకర్ ,బీజేపీ నాయకులు దేవేందర్, ప్రకాశ్,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -