- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో భక్తుల అన్నదాన సత్రం కొరకు ఆలయ కమిటీ వారికి 2 డాంపర్లు సుమారు 1200 స్క్వేర్ ఫీట్ల వెట్ మిక్స్ ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం విరాళంగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్ భుపెందర్, శాల ప్రసాద్, మాజి కౌన్సిలర్ ఆకుల రాము, ఆలయ కమిటీ సభ్యులు గోజూర్ హరీష్, పటాక్ నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తవన్న తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -


