- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో నిర్మిస్తున్న లక్ష్మీ దేవాలయం నిర్మాణానికి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సూచన మేరకు పెద్ద మల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ రూ.21 వేల నగదు, ఆలయానికి గ్రానైట్ విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ విటల్, మాజీ సర్పంచ్ రాములు, తిరుమల్ స్వామి, కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -