Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ గుడి పున నిర్మాణానికి విరాళం అందజేత 

హనుమాన్ గుడి పున నిర్మాణానికి విరాళం అందజేత 

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేదలకు సాయం చేస్తుంది
– టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టెక్రియాల్ గ్రామంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  టేక్రియాల్ హనుమాన్ గుడి పున్న నిర్మాణానికి 50 వేల  రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకు ఏ అవసరం ఉన్నా నా సహాయాసాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజలకు నిరంతరం సేవ చేస్తూనే ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, శంకర్ రావు, ఊరుదొండ వనిత రవి, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, పిడుగు సాయిబాబా, సలీం,చాట్ల వంశీ, మామిళ్ళ రమేష్, రంగ రమేష్, కుంటి ఆంజనేయులు, లింగం శివ, పీ. కిష్టయ్య, పి శ్రీనివాస్, ఆంజనేయులు,పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -