- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల అభివృద్ధి కోసం పోసానిపేట గ్రామానికి చెందిన రాజయ్య లక్ష విరాళం పాఠశాల కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రబంధ కారిణి కమిటీ, సంచాలక సమితి, సలహా సమితి మరియు విద్వత్ సమితి కమిటీ సభ్యులు నంద రమేష్, వేణు, రాజమౌళి, బిక్షపతి, శ్రీధర్, వినోద్ గౌడ్, లింబాద్రి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


