Friday, February 13, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మానసిక వికలాంగులకు కేంద్రానికి విరాళం

మానసిక వికలాంగులకు కేంద్రానికి విరాళం

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలం లోని వైకుంఠపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు సుంకరి శ్రీకాంత్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో శుక్రవారం విరాళం రూ.5000/- అందజేసి అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు విరాళ దాతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రంలో నాయకులు నవీన్,ఐకెపి ఏపీఓ మాధురి,పిడబ్లుడి సీసీ భూమేష్,పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -