Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విగ్రహ ప్రతిష్టాపనకు విరాళాల అందజేత 

విగ్రహ ప్రతిష్టాపనకు విరాళాల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కొరకు ఆదివారం పలువురు విరాళాలు అందజేసినట్టు విశ్వబ్రాహ్మణ సంఘం  ప్రతినిధులు  విశాల్, ప్రణీత్  లు తెలిపారు. మాజీ కౌన్సిలర్  మేడిదాల రవి గౌడ్ తో పాటు భూమేని శేఖర్, వెల్మల విజయ్ ,వెల్మల మైపాల్, మహాలక్ష్మి , శ్రీ దుర్గా టిఫిన్ సెంటర్లతో పాటు మహాదేవ్  ప్లైవుడ్ వారు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శివకుమార్, గోవర్ధన్, గంగాధర్, శ్రీనివాస్, చిన్నారెడ్డి ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -