Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధైర్య పడొద్దు... బీఆర్ఎస్ అండగా ఉంటుంది

అధైర్య పడొద్దు… బీఆర్ఎస్ అండగా ఉంటుంది

- Advertisement -

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు

అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలనిలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన తాండ్ర జక్కమ్మ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాలతో గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -