Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులను నమ్మి మోసపోవద్దు 

దళారులను నమ్మి మోసపోవద్దు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
ఈరోజు భీంగల్ పట్టణ కేంద్రంలో కర్నేగల్లి బైపాస్ రోడ్డు సమీపంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోదిరే స్వామి మాట్లాడుతూ… రైతులు దళారుల నుండి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రారంబించిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్స అనంతరావు, వీడీసీ అధ్యక్షులు నీలం రవి,నల్లూరి శ్రీనివాస్, లక్ష్మణ్, రాము, తోట సతీష్, శివ కృష్ణ శివ గంగాధర్ కర్ని గంగయ్య శ్రీకాంత్ కర్నే రాజేశ్వర్ కర్నే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -