Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల భవిష్యత్తును అంధకారంగా మార్చొద్దు

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంగా మార్చొద్దు

- Advertisement -

యువజన నాయకుడు మల్యాల నర్సారెడ్డి 
నవతెలంగాణ – ఆర్మూర్

మున్సిపల్ పరిధిలోని  మామిడిపల్లి  సెయింట్ ఫాల్స్ స్కూల్ కి మచ్చపెట్టితే ఊరుకునేది లేదని బి ఆర్ ఎస్ యువజన నాయకులు మల్యాల నర్సారెడ్డి సోమవారం తెలిపారు. తాను చదివింది జ్ఞాన జ్యోతి స్కూల్ లో నైనా సెయింట్ ఫాల్స్ కి ఎప్పుడు మచ్చ లేదు అలాంటి స్కూల్  పై ప్రైవేట్ బ్యాంక్ సీజ్ చేసిన అని నోటీస్ లో తప్పుడు సెక్షన్స్ తో పాటలు చెప్పే పాఠశాలకే యాజమాన్యానికి ,ఉపాధ్యాయులకు కాదు బారం పడేది కాదు విద్యార్థులకు విద్యార్థియొక్క తల్లితండ్రులకు సిబిల్ స్కోర్ చూసి బలవంతం చేసి కోవిడ్19 లో లోన్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు బ్లాక్ మేల్ చేస్తే ఢిల్లీకి చెందిన ఒక్క ప్రైవేట్ బ్యాంక్ పైన విద్యార్థి సంఘాలు ,యువజన సంఘాలు మీ పై పరువూ నష్ట దావా వేసి కోర్టుకి ఈడుస్తామని అన్నారు. 

ఎన్నో సంవత్సరాల నుండి ఎందరినో విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దింది ఈ పాఠశాల అని అన్నారు. విద్యార్థులకు చదువు తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలలో నైపుణ్యం పెంపొందించే దిశగా తీవ్ర కృషి చేసింది. ఈ పాఠశాల యందు చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగినారు. షీ టీం తో అవగాహన కార్యక్రమాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.మొత్తం పట్టణంలోని ప్రశాంతంగా కొనసాగుతున్న ఏ పాఠశాలపైనా ఇలాంటి దాడిచేస్తే చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -