Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయంమీరు గొడవపడకండి

మీరు గొడవపడకండి

- Advertisement -

– ట్రంప్‌, మస్క్‌లనుద్దేశించి
– రష్యా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్య
న్యూఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి, టెస్లా సిఇఓ ఎలన్‌ మస్క్‌కి మధ్య గొడవలు తీవ్రతరమ య్యాయి. ట్రంప్‌ అధికారం లోకి వచ్చిన కొన్నాళ్లకే.. వీరి మధ్య గొడవలు తలెత్తడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిమధ్య గొడవను సద్దుమణిగించడానికి రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌ ప్రయత్నించారు. తాజాగా డిమిత్రి ‘మీరు గొడవపడకండి’ అని ట్రంప్‌, ఎలన్‌ మస్క్‌లనుద్దేశించి ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -